(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 055

॥ శ్రీః ॥
1.55. అధ్యాయః 055
Mahabharata - Adi Parva - Chapter Topics
ఆస్తీకకృతా జనమేజయయజ్ఞప్రశంసా॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
ఆస్తీక ఉవాచ। 1-55-0x(265)(2242)
సోమస్య యజ్ఞో వరుణస్య యజ్ఞః
ప్రజాపతేర్యజ్ఞ ఆసీత్ప్రయాగే।
తథా యజ్ఞోఽయం తవ భారతాగ్ర్య
పారిక్షిత స్వస్తి నోఽస్తు ప్రియేభ్యః॥ 1-55-1(2243)
శక్రస్య యజ్ఞః శతసంఖ్య ఉక్త-
స్తథాపరం తుల్యసంఖ్యం శతం వై।
తథా యజ్ఞోఽయం తవ భారతాగ్ర్య
పారిక్షిత స్వస్తి నోఽస్తు ప్రియేభ్యః॥ 1-55-2(2244)
యమస్య యజ్ఞో హరిమేధసశ్చ
యథా యజ్ఞో రంతిదేవస్య రాజ్ఞః।
తథా యజ్ఞోఽయం తవ భారతాగ్ర్య
పారిక్షిత స్వస్తి నోఽస్తు ప్రియేభ్యః॥ 1-55-3(2245)
గయస్య యజ్ఞః శశబిందోశ్చ రాజ్ఞో
యజ్ఞసల్తథా వైశ్రవణస్య రాజ్ఞః।
తథా యజ్ఞోఽయం తవ భారతాగ్ర్య
పారిక్షిత స్వస్తి నోఽస్తు ప్రియేభ్యః॥ 1-55-4(2246)
నృగస్య యజ్ఞస్త్వజమీఢస్య చాసీ-
ద్యథా యజ్ఞో దాశరథేశ్చ రాజ్ఞః।
తథా యజ్ఞోఽయం తవ భారతాగ్ర్య
పారిక్షిత స్వస్తి నోఽస్తు ప్రియేభ్యః॥ 1-55-5(2247)
యజ్ఞః శ్రుతో దివి దేవస్య సూనో-
ర్యుధిష్ఠిరస్యాజమీఢస్య రాజ్ఞః।
తథా యజ్ఞోఽయం తవ భారతాగ్ర్య
పారిక్షిత స్వస్తి నోఽస్తు ప్రియేభ్యః॥ 1-55-6(2248)
కృష్ణస్య యజ్ఞః సత్యవత్యాః సుతస్య
స్వయం చ కర్మ ప్రచకార యత్ర।
తథా యజ్ఞోఽయం తవ భారతాగ్ర్య
పారిక్షిత స్వస్తి నోఽస్తు ప్రియేభ్యః॥ 1-55-7(2249)
ఇమే చ తే సూర్యసమానవర్చసః
సమాసతే వృత్రహణః క్రతుం యథా।
నైషాం జ్ఞాతుం విద్యతే జ్ఞానమద్య
దత్తం యేభ్యో న ప్రణశ్యేత్కదాచిత్॥ 1-55-8(2250)
ఋత్విక్సమో నాస్తి లోకేషు చైవ
ద్వైపాయనేనేతి వినిశ్చితం మే।
ఏతస్య శిష్యా హి క్షితిం సంచరంతి
సర్వర్త్విజః కర్మసు స్వేషు దక్షాః॥ 1-55-9(2251)
విభావసుశ్చిత్రభానుర్మహాత్మా
హిరణ్యరేతా హుతభుక్కృష్ణవర్త్మా।
ప్రదక్షిమావర్తశిఖః ప్రదీప్తో
హవ్యం తవేదం హుతభుగ్వష్టి దేవః॥ 1-55-10(2252)
నైహ త్వదన్యో విద్యతే జీవలోకే
సమో నృపః పాలయితా ప్రజానాం।
ధృత్యా చ తే ప్రతీమనాః సదాహం
త్వం వా వరుణో ధర్మరాజో యమో వా॥ 1-55-11(2253)
శక్రః సాక్షాద్వజ్రపాణిర్యథేహ
త్రాతా లోకేఽస్మింస్త్వం తథేహ ప్రజానాం।
మతస్త్వం నః పురుషేంద్రేహ లోకే
న చ త్వదన్యో భూపతిరస్తి జజ్ఞే॥ 1-55-12(2254)
ఖట్వాంగనాభగదిలీపకల్ప
యయాతిమాంధాతృసమప్రభావ।
ఆదిత్యతేజఃప్రతిమానతేజా
భీష్మో యథా రాజసి సువ్రతస్త్వం॥ 1-55-13(2255)
వాల్మీకివత్తే నిభృతం స్వవీర్యం
వసిష్ఠవత్తే నియతశ్చ కోపః।
ప్రభుత్వమింద్రత్వసమం మతం మే
ద్యుతిశ్చ నారాయణవద్విభాతి॥ 1-55-14(2256)
యమో యథా ధర్మవినిశ్చయజ్ఞః
కృష్ణో యథా సర్వగుణోపపన్నః।
శ్రియాం నివాసోఽసి యథా వసూనాం
నిధానభూతోఽసి తథా క్రతూనాం॥ 1-55-15(2257)
దంభోద్భవేనాసి సమో బలేన
రామో యథా శస్త్రవిదస్త్రవిచ్చ।
ఔర్వత్రితాభ్యామసి తుల్యతేజా
దుష్ప్రేక్షణీయోఽసి భగీరథేన॥ 1-55-16(2258)
సౌతిరువాచ। 1-55-17x(266)
ఏవం స్తుతాః సర్వ ఏవ ప్రసన్నా
రాజా సదస్యా ఋత్విజో హవ్యవాహః।
తేషాం దృష్ట్వా భావితానీంగితాని
ప్రోవాచ రాజా జనమేజయోఽథ॥ ॥ 1-55-17(2259)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి పంచపంచాశత్తమోఽధ్యాయః॥ 55 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-55-6 దేవస్య ధర్మరాజస్య॥ 1-55-8 జ్ఞానశబ్దః కర్మవ్యుత్పన్నో జ్ఞేయవచనః అద్య సంప్రతి జ్ఞాతుం జ్ఞేయం న విద్యతే సర్వస్య జ్ఞాతత్వాదిత్యర్థః॥ 1-55-10 అగ్నిం స్తౌతి విభావసురితి। వష్టి కామయతే॥ 1-55-12 న చ త్వదన్యస్త్రాతా భూపతిరస్తి ఇదానీం న చ జజ్ఞే ప్రాగపి॥ 1-55-14 నిభృతం గుప్తం। నియతో నిగృహీతః॥ 1-55-15 వసవోఽష్టౌ తత్సంబంధినీనాం శ్రియాం॥ 1-55-16 రామో భార్గవః ఔర్వత్రితావృషీ॥ 1-55-17 భావితాని మనసి సంకల్పితాని। భారతస్త్వింగితానీతి పాఠే భారతో రాజా భరతవంశజత్వాత్॥ పంచపంచాశత్తమోఽధ్యాయః॥ 55 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.